‘ఆర్ఆర్ఆర్’ నుంచి రామ్, భీమ్ కొత్త స్టిల్స్… ఫ్యాన్స్ ఫిదా…

-

ఆర్‌ ఆర్‌ ఆర్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో రామ్‌ చరణ్‌, తారక్‌ లెటెస్ట్‌ లుక్స్‌ ను విడుదల అయ్యాయి. పోలీస్‌ గెటప్‌ లో రామ్‌ చరణ్‌, బ్లూ షర్ట్‌ – ధోతీ గెటప్‌ లో ఎన్టీఆర్‌ లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్‌ చరణ్‌, భీమ్‌ పాత్రలకు సంబంధించిన ఈ స్టిల్స్‌ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఆర్‌ ఆర్‌ ఆర్‌ మూవీ ట్విట్టర్‌ ఖాతాలో ఈ స్టిల్స్‌ ను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

కాగా..మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జ‌వ‌న‌రి 7న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమాను విడుద‌ల చేస్తుండ‌టంతో అన్ని భాష‌ల్లోనూ ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news