BREAKING : చికోటి ప్రవీణ్ ను కలిసిన రాంగోపాల్ వర్మ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా చికోటి ప్రవీణ్ ను కలిసారు రాంగోపాల్ వర్మ.

చికోటి ప్రవీణ్ ఫారం హౌజ్ కు వెళ్ళి మరి.. ఆయనను కలిసారు రాంగోపాల్ వర్మ. ఈ సందర్భంగా చికోటి ప్రవీణ్ ఫారం హౌజ్ లో ఉన్న జంతువులను సందర్శించారు వర్మ. ఇదే విషయాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా ఇటీవల క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీపై చీకొటి ప్రవీన్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news