పాత తరాన్ని ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ అందాలు

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నవరసాలను అలవోకగా పోషించే అతికొద్ది మంది నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు అని చెప్పవచ్చు. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఇప్పటికీ కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ వస్తోందంటే ఇక ఆమె అందానికి మంత్రం ముగ్ధులు అవని వారు ఉండరు అనడంలో సందేహం లేదు.

ఇకపోతే 1985లో భలే మిత్రులు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రమ్యకృష్ణ 1965 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. ఇక తన అందాలతో, అభినయంతో కుర్రాలను తన వశం చేసుకున్న రమ్యకృష్ణ తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగింది.

నరసింహ, బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ లోని నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక నీలాంబరిగా తన యాక్టింగ్ లో అదరగొట్టిన ఈమె గ్లామర్ విషయంలో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేస్తుంది.

ఇక నటిగా రాజసం చూపించే రమ్యకృష్ణ దేవత మూర్తి పాత్రలో కూడా మెప్పించగలరు. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన దైన మార్కును సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా.. రమ్యకృష్ణ హాట్‌ అందాలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news