RASHMI : లో-దుస్తులు చూపిస్తూ.. రెచ్చగొడుతున్న రష్మి

-

జబర్దస్త్ యాంకర్, ప్రముఖ నటి రష్మీ గౌతమ్… పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. యాంకరింగ్ తో పాటు పలు సినిమాల్లో నటిగా మరియు హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ భామ.

నటనతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్. ముఖ్యంగా జంతువుల పట్ల… ఎంతో జాలిగా వ్యవహరిస్తుంది. అలాగే ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. అందరినీ అలరిస్తుంది ఈ బ్యూటీ.

అలాగే సోషల్ మీడియాలో తన హాట్‌ అందలను ఆరబోస్తూ.. యూత్‌ ను కట్టి పడేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ నేపథ్యంలోనే.. తాజాగా తన అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. తాజాగా బ్లూ డ్రెస్ వేసుకొని అందరినీ అలరిస్తోంది.

అయితే తన బ్రా కనిపించేలా… ఫోటోలను షేర్ చేయడం గమనార్హం. బ్లూ డ్రెస్ వేయడమే కాకుండా.. తెల్లటి రంగు బ్రా కనిపించేలా ఫోజులు ఇచ్చింది యాంకర్ రష్మి. అలాగే తన ఎద అందాలను చూపిస్తూ… క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే ఈ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది యాంకర్ రష్మి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అటు ఈ ఫోటోలను చూసిన మెడిసిన్లు ఫిదా అయిపోతున్నారు. చాలా హాట్ గా ఉందంటు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news