RAVITEJA : రవితేజ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ల రిలీజ్.. ఫ్యాన్స్ కు ఇక జాతర షురూ

-

మాస్‌ మహారాజు వరుసగా సినిమాలు లైన్‌ లో పెట్టారు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అయితే.. ఇవాళ రవితేజ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే.. హీరో రవితేజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ… ఆయా సినిమా నుంచి పోస్టర్లను విడుదల చేస్తున్నారు.

అటు ఈ ఏడాది రవితేజ అన్ని సినిమాలు రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు లైన్‌ లో ఉన్నాయి.

ఈ రోజు రవితేజ పుట్టిన రోజు కావడంతో.. ఆయనకు శుభాకాంక్షళు చెబుతూ..ఈ సినిమా నుంచి పోస్టర్లు విడుదల అయ్యాయి. మొదటగా.. ఖిలాడీ నుంచి ఓ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ విడుదల కాగా.. రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా నుంచి మరో పోస్టరు వచ్చింది.

ఈ పోస్టర్‌ లో రవితేజ.. యాక్షన్‌ లుక్‌ లో కనిపించారు. ఇక కాసేపటి క్రితమే.. ధమకా పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇవాళ సాయంత్రం.. ఖిలాడీ నుంచి సాంగ్‌ రానుంది. వరుసగా సినిమా పోస్టు వస్తుండటంతో.. రవితేజ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version