మ‌హిళ‌ల‌కు షాక్.. మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

దేశ వ్యాప్తం గా బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. గ‌త కొద్ది రోజుల నుంచి స్థిరంగా.. త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్, థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తో నే బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ధ‌ర‌లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు ఆర్థిక విశ్లేష‌కులు అంటున్నారు. అలాగే పెళ్లిల సీజ‌న్ కూడా ముగుస్తుంది కాబ‌ట్టి బంగారం, వెండి ధ‌రలు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. కాగ నేడు పెరిగిన ధ‌ర‌ల‌తో దేశ వ్యాప్తం గా బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.


హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,360 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,300 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,360 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,300 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,710 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,500 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,150 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,500 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,500 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,250 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,360 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,500 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news