ఆర్‌ఆర్‌ఆర్ : రికార్డులు బ్రేక్‌ చేయాలి : లోకేశ్

-


ఇంత మంచి సినిమాను అందించినందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ బృందానికి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా తారక్, చరణ్, రాజమౌళిలకు. తప్పకుండా నా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తాను. ఈ సినిమా రికార్డులను బ్రేక్‌ చేయాలని, కొత్త రికార్డులను సృష్టించాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్‌ ద బెస్ట్‌ అని చెప్పారు తెలుగుదేశం పార్టీ యువ నాయ‌కులు లోకేశ్ .

Read more RELATED
Recommended to you

Latest news