Samantha: అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న సమంత

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత..ప్రజెంట్ తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఓవైపున ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తూనే మరో వైపున హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ఈ భామ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు డైవోర్స్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గతంలో కంటే బాగా యాక్టివ్ అయింది.

సమంత..తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ప్రజెంట్ నెట్టింట హీట్ పెంచేసింది. ఎద అందాలు ఆరబోసి అలా నడుముపై చేయి వాల్చి అలా చూస్తూ స్టిల్ ఇచ్చింది. ఈ ఫొటో చూసి నెటిజన్లు..‘వెరీ హాట్ సమంత..,బ్యూటిఫుల్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

సమంత నటించిన ‘శాకుంతలం’ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది. ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమాతో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ‘టక్ జగదీశ్’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news