ముంబై ఎయిర్‏పోర్టులో మెరిసిన సమంత… వీడియో వైరల్..

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య , సమంత అనుకోకుండా 2021 అక్టోబర్ 2వ తేదీన విడాకుల తీసుకుంటున్నట్లు ప్రకటించి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే సినీ పరిశ్రమ లోకి ఏ మాయ చేసావే సినిమాతో అడుగుపెట్టిన సమంత ఒక్కొక హీరోతో ఒక్కొక్క రకమైన సినిమా చేస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళింది.

అలా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నాగచైతన్య ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడంతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక ఇటీవల సమంత ఓ అరుదైన వ్యాధి బారీన పడ్డారు. ఇది ఇలా ఉండగా, తాజాగా ముంబై ఎయిర్‏పోర్టులో మెరిసింది సమంత. వైట్‌ డ్రెస్‌ లో చాలా రోజుల తర్వాత, మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news