ఒంటరిగా నడవలేం..బరించలేకపోతున్నా : సమంత ట్వీట్ వైరల్

-

సమంత-నాగచైతన్యలది బ్యూటీ ఫుల్‌ ఫేయిర్‌. కానీ ఇటీవలే వారిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. విడాకుల త‌ర్వాత స‌మంత స్పీడ్ ను పెంచేసింది. వ‌రుస గా సినిమా ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతుంది. ఇప్ప‌టి కే తెలుగు తో పాటు హిందీ లో కూడా ప‌లు సినిమా ల‌కు ఒకే చెప్పేసింది. ఈనేపథ్యంలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ యశోద కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఇది ఇలా ఉంటే..మొన్నటి వరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న సమంత… మళ్లీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయింది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ పోస్టర్‌ పెట్టింది సమంత. సమంత తన టీ షర్ట్‌ పై ఉన్న కోట్‌ కనిపించేలా ఓ పిక్‌ ను షేర్‌ చేసింది. YOU’LL NEVER WALK ALONE అంటూ ఆ టీ షర్ట్‌ పై రాసి ఉంది. ఆ కోట్‌ నే పోస్ట్‌ చేసింది సమంత. అంటే.. నువ్వు ఒంటిరిగా ప్రయాణం చేయలేవు అని అర్థం. ఇక్కడ సమంత ఎవరి ఒంటరి ప్రయాణాన్ని ఉద్దేశించి మాట్టాడిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. చైతూ కోసం ఈ ట్వీట్‌ చేసిందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news