లిప్ కిస్ వెనుక వున్న శాస్త్రీయ కారణం ఇదే..!

-

లిప్ కిస్ వల్ల చాలా మందికి తెలియని సైంటిఫిక్ నిజాలు ఇక్కడ ఉన్నాయి. మరి వాటిని ఇప్పుడే చూసేయండి. రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి ముద్దు నిజంగా మంచి ఆక్టివిటీ అనే చెప్పాలి. ఫిజికల్ రిలేషన్ షిప్ లో కూడా ఇది చాలా అవసరం. ప్రేమని పెంపొందించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి ముద్దు బాగా సహాయ పడుతుంది.

 

ముద్దు వల్ల బ్రెయిన్ లో కెమికల్స్ వెళ్లి మైండ్ ని ఒత్తిడి లేకుండా ఉంచుతుంది. పైగా మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. అలానే ముద్దు పెట్టుకోవడం వల్ల నోరు, పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టం ని పెంపొందించడానికి కూడా ముందు బాగా సహాయం చేస్తుంది.

అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే..? జబ్బులకి అది కారణమౌతుంది. ఎందుకంటే ముక్కు లేదా గొంతు నుంచి వచ్చే డ్రోప్లేట్స్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్న డ్రోప్లేట్స్ మీద పడితే మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు.

ఒక్కొక్క సంస్కృతిని బట్టి ఒక్కొక్క లాగా ముద్దు కి ప్రాముఖ్యత ఇస్తారు. అయితే అసలు ముద్దు ఎప్పుడు మొదలైంది అనే విషయానికి వస్తే… స్టడీ ప్రకారం రెండు వేల ఏళ్ల క్రితం ఇది మొదలైంది 2015లో చేసిన స్టడీ ప్రకారం పెదవుల కలవడానికి కేవలం 168 కల్చర్ వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు. చాలా మంది దీన్ని పాపం అని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news