షామా సికందర్.. క్లివేజ్‌ షో.. కుర్రాళ్లూ జాగ్రత్త

హాట్ భామ షామా సికిందర్ 1999లో ‘మాన్’ చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ సినిమా కంటే బుల్లితెరపైనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సీరియల్స్‌లో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తూ ప్రేక్షక్షుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.


షమా సికందర్ ముఖ్యంగా టీవీ రంగంలో ఓ ఊపు ఊపుతున్న అందాల నటి. ఆమె యే మేరీ లైఫ్ హై వంటి టీవీ సిరీస్‌లలో నటించి చాలా పాపులర్ అయ్యింది. ఇక ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్ సెక్సాహోలిక్, మినీ-సిరీస్ మాయా.. మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఆమె పలు బాలీవుడ్ చిత్రాలలో నటించింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్.. హాట్ హాట్ ఫోజులతో నెటిజన్లకు అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాల ప్రదర్శనలో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతున్నారు.

తాజాగా ఈ ముదురు భామ పోస్ట్ చేసిన హాట్ పోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి క్లీవేజ్ అందాలకు కుర్రకారు కుదేలవుతున్నారు.


అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో.. ఈ రాజస్థాన్ బ్యూటీ ఇప్పుడు వెబ్ సిరీస్, రియాలిటీ షోలు చేస్తున్నారు. మరోవైపు సీరియల్స్ కూడా చేస్తున్నారు. టీవీ రంగంలో ఈమె తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.