సెక్స్ కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఎదగనివ్వరు: స్టార్ హీరోయిన్!

-

క్యాస్టింగ్ కౌచ్ అంటే… చిత్రసీమలో హీరోయిన్లకు అవకాశాలు ఇస్తామని చెప్పి వారిని లొంగదీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ ఈ హేయమైన విధానం కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాదు. అన్ని చోట్ల ఉందంటున్నారు బాలీవుడ్ నటి షామ సికిందర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షామ సికిందర్ పాల్గొంది.

ఈ క్రమంలో ఈ బ్యూటీ మాట్లాడుతూ, గతంలో ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవని బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా మారిపోయిందని ఆమె తెలిపారు. యువ నిర్మాతలు, హీరోలు చాలా హుందాగా ఉంటూ, ఆడవారిని గౌరవంగా చూస్తున్నారని తెలిపింది. నేటి కాలంలో వారిలో పనిమీదే ధ్యాస తప్ప సెక్స్ కావాలన్న ఆలోచన ఎక్కడ కనిపించడం లేదని అన్నారు. అయితే కొన్ని ఏళ్ల క్రితం పరిస్థితి దారుణంగా ఉండేదని తెలిపారు. కొంతమంది దర్శక నిర్మాతలు తనతో స్నేహంగా ఉంటూనే తన నుంచి సెక్స్ కోరుకున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news