బీచ్ లో అందాలు ఆరబోస్తున్న శ్రద్ధా దాస్… అమ్మడు ఎద అందాలతో రచ్చ చేస్తోందిగా…

-

హాట్ అందాలతో మరోసారి రచ్చ చేసింది శ్రద్దాదాస్.. బీచ్ లో అందాలను ఆరబోస్తోంది. ఎద అందాలతో కుర్రకారును కట్టిపారేస్తోంది. మరోసారి ఇన్ స్టా గ్రామ్ వేదికగా మరోసారి ఫ్యాన్స్ కు తన అందాలతో విందు భోజనం పెట్టింది. 

తాజాగా ఎద అందాలతో రచ్చ చేసింది శ్రద్ధా దాస్. పెద్దగా అవకాశాలు లేకున్నా.. తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది ఈ అమ్మడు. తాజాగా గోవాలో అరేబియా అలల మధ్య తన అందాన్ని వలకబోసింది. తన అందంతో అరేబియా సముద్ర అందాలు కూడా దిగదుడుపే అన్నంతగా రెచ్చిపోయింది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఈ హాట్ పిక్స్ ను చూసిన నెటిజెన్లు ‘సో హాట్‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

వయసు మూడు పదులకు చేరినా.. తగ్గదేలేదు అంటూ తరుచుగా తన అందాలను చూపిస్తూ రచ్చ చేస్తోంది. ఈ అందాలతో అయినా సినిమా అవకాశాలు వస్తయో లేదో చూడాలి. 

ఇదిలా ఉంటే శ్రద్ధాదాస్ స్కిన్ షో మాత్రం పెద్దగా సినిమా అవకాశాలను తెచ్చిపెట్టడం లేదు. అడపా దడపా సినిమాలు వస్తున్నాయి. తప్పితే.. పెద్ద సినిమా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘ఏక్ మినీ కథ’ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసింది. అంతే తప్పితే తెలుగులో పెద్ద అవకాశాలు రావడం లేదు ఈ అమ్మడుకి.

తెలుగు, బెంగాలీ, కన్నడ, మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా అమ్మడు రేంజ్ ఓ రేంజ్ లో ఉండేది.

Read more RELATED
Recommended to you

Latest news