ట్రాన్స్పరెంట్ దుస్తులలో శ్రియ అందాల జాతర..!!

-

టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శ్రియ. కానీ రాను రాను ఈ ముద్దుగుమ్మ కూడా గ్లామర్ పాత్రలో నటిస్తూ అందాల ఆరబోతతో కుర్రకారులను పిచ్చెక్కిస్తూ ఉంటోంది. వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాల ఆరబోత మరింత ఎక్కువగా ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు. తాజాగా థైస్ అందాలతో శ్రియ ఉల్లిపొర లాంటి దుస్తులలో తన అందాలను చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఈమె ఫోటోలను చూసి పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది శ్రియ. ఈ రేంజ్ లో రెచ్చిపోతే నేటిజాన్లు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈమె అభిమానులకు మాత్రం అందాలతో కనివిందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొత్తంగా సోషల్ మీడియాలో శ్రియ చేసేటువంటి రచ్చ మామూలుగా లేదని చెప్పవచ్చు. గత ఏడాది బాలీవుడ్లో దృశ్యం-2 చిత్రంతో మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈసారి కన్నడలో కబ్జా సినిమాలో నటించింది ఉపేంద్ర హీరోగా ఈ సినిమాలో నటించారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

తెలుగులో మాత్రం హీరోయిన్ గా ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాలేదు.. కానీ పలు చిత్రాలలో స్పెషల్ క్యారెక్టర్లలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటుంది శ్రియ. ఎల్లో దుస్తులలో శ్రియ తన అందాలతో కుర్రకారులకు మైమరిపించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ దుస్తులలో ఈమె అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ కూడా శ్రియ తన ఫిట్నెస్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదని ఈ ఫోటోలను చూసి అభిమానులు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Read more RELATED
Recommended to you

Latest news