శృతికి తన బాయ్ ఫ్రెండ్ లో నచ్చే రెండు విషయాలు అవేనట..

-

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సొసైటీ కి ఎప్పుడు బయపడదు తనదైన సైల లో స్వేచ్ఛ జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ముఖ్యంగా అంత పెద్ద స్టార్ హీరో కుమార్తె అయినప్పటికీ ఏ విషయంలోని వెనక్కి తగ్గదు ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తుంది అయితే తాజాగా ఈమె తన జీవితానికి బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది..

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ లైఫ్ ను అన్నదైన శైలిలో ఎంజాయ్ చేస్తూ వస్తుంది ముఖ్యంగా ఈమె పెరిగింది అంతా ఫారిన్లో కావడం వల్ల అక్కడ కల్చర్నే అలవాటు చేసుకున్నట్టు తెలుస్తోంది తన రిలేషన్స్ కోసం ఎలాంటి దాపరికం లేకుండా అన్ని తెలుపుతుంది.. ముఖ్యంగా ఈమె బాయ్ ఫ్రెండ్స్ విషయం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ విషయంగానే మారుతుంది.. కొన్నాళ్ళు లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే అనే వ్యక్తితో శృతి ఎఫైర్ నడిపింది. అతడితో సహజీవనం చేసింది. మైఖేల్ కోసం శృతి కెరీర్ కూడా వదిలేసింది. 2017 తర్వాత ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దాదాపు రెండేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అంత ఘాడంగా మైఖేల్ ని లవ్ చేసింది. అనూహ్యంగా 2019లో ఈ జంట విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వత కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న శృతి 2020లో మరో రిలేషన్ స్టార్ట్ చేసింది. ముంబైకు చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతతో రిలేషన్ స్టార్ట్ చేసింది రెండున్నర ఎలాగ వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు అలాగే ఎందుకు సంబంధించిన వాళ్ళ ఆసక్తికర ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది..

తాజాగా శాంతను గురించి మాట్లాడిన శృతి.. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాగే దయ కలిగిన వ్యక్తి. అతనిలోని ఈ రెండు లక్షణాలు నాకు చాలా ఇష్టం. శాంతను కారణంగా నేను మారిపోయాను. అతనిలో ఉన్న ఈ మంచి అలవాట్లు నేను కూడా అలవరుచుకుంటున్నాను. అతనే నా బెస్ట్ ఫ్రెండ్ అతనితో నేను కలిసి ఉంటున్నాను అలాగే ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉండటానికి నాతోనే ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది..

Read more RELATED
Recommended to you

Latest news