ShyamSinghaRoy : “శ్యామ్‌ సింగరాయ్‌” ట్విటర్ రివ్యూ

-

నాచురల్ స్టార్ నాని… తాజాగా చేసిన సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి మరియు మడోన్నా సెబాస్టియన్ లు ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఈ తరుణంలోనే ఇవాళ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపధ్యం లోనే సోషల్ మీడియాలో ఈ సినిమా పై రివ్యూలు ఇచ్చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ సినిమా ఎలా ఉంది.. ఈ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ వివరాల్లోకి వెళితే.. రెండు విభిన్న పాత్రల్లో నాచురల్ స్టార్ నాని పొంగి పోయాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది అట. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని.. క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాని.. హిట్ కొట్టాడు అని ఎక్కువమంది కామెంట్ చేస్తున్నారు. ఈ టాప్ చూస్తుంటే శ్యాం సింగరాయి సినిమా హిట్ అయిందనే ననిపిస్తుంది.

రివ్యూ రేటింగ్ : 3/5

 

Read more RELATED
Recommended to you

Latest news