అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉండాలని ముఖం మీద మచ్చలు, మురికి వంటివి లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు కూడా అందంగా ఉండాలనుకుంటున్నారా..? కానీ మచ్చలు మురికి వలన మీ అందం పాడయిందా అయితే కచ్చితంగా మీరు ఎలా చేయాల్సిందే. ఈ విధంగా కనుక మీరు ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా మీ ముఖం చాలా అందంగా మారుతుంది కాంతివంతంగా మెరుస్తుంది.
మచ్చలు, మరకలు, జిడ్డు అన్ని కూడా పోతాయి ఎంతో అందంగా మీ స్కిన్ మారుతుంది చాలా మంది అందం పాడైందని రకరకాల టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా ఫాలో అయితే మచ్చలు అన్నీ కూడా ఈజీగా పోతాయి.
ఒక బౌల్లో రెండు స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోండి ఆ తర్వాత కొంచెం రోజ్ వాటర్ వేయండి ఇందులో రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ లోని ఆయిల్ ని కూడా వేయండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి కొంచెం నీళ్లు కావాలంటే పోసి పేస్ట్ లాగ చేసుకోండి దీనిని ముఖం మీద అప్లై చేసుకోండి తర్వాత కాసేపు వదిలేసి నీటిని జల్లుతూ రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే నల్లని మచ్చలు అన్నీ కూడా పోతాయి జిడ్డు మురికి తొలగిపోతుంది మీ అందాన్ని మరింత పెంచుకోవచ్చు.