బంగారం, వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం తో పాటు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కానీ ఢిల్లీ, ముంబై, కోల్కత్త వంటి నగరాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. కాగ నేడు 10 గ్రాముల బంగారం పై కేవలం రూ. 10 చొప్పున పెరిగింది. అలాగే ఒక కేజీ బంగారం పై రూ. 100 చొప్పున పెరిగింది. అయితే బంగారం ధరలు పెరిగినా.. స్వల్పంగానే పెరుగుదల ఉండటంతో కొనుగోలు దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగ ఈ ధరలు ఉదయం 6 :30 గంటలకు నమోదు అయినవి. తర్వాత ఈ ధరలు మారే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేసే సమయంలో మరో సారి ధరలను చూడాలి. కాగ నేటి పెరుగుదలతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,360 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,490 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,200 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,360 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,490 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,200 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,510 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,810 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,310 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,310 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
కోల్కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,460 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,160 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,360 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,490 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,300 గా ఉంది.