పనబాక మార్ఫింగ్ వీడియో సవాల్.. సోము వీర్రాజు అసక్తికర వ్యాఖ్యలు !

Join Our Community
follow manalokam on social media

తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు తన మార్ఫింగ్ వేదికగా సోషల్ మీడియాలో పెట్టారని అన్నారు. ఫేక్ వీడియో ఒకటి పెట్టి తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. సోము పెట్టిన వీడియో తనది కాదని ఆమె అన్నారు. తాను ఈ అంశం మీద ఏ దేవుడి మీద అయినా ప్రమాణం చేయడానికి సిద్ధం అని అన్నారు.

అయితే సోము వీర్రాజు సిద్దమా అంటూ ఆమె సవాల్ చేశారు. మార్ఫింగ్ వీడియో మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పనబాక లక్ష్మి పెర్కోన్నారు. అయితే ఈ అంశం మీద సోము వీర్రాజు కూడా స్పందించారు. తాను ఏమీ మార్ఫింగ్ చేయలేదని, టీవీ 5 వాళ్ళు పెట్టిన యూట్యూబ్ వీడియోలను తాను షేర్ చేసామని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే ఆ టీవీతో ఆమె తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. చూడాలి మరి ఈ అంశం ఎందాక వెళ్తుందో ?

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...