IND vs AUS BGT 2024: నేటి నుంచే ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్..ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే ?

-

AUS vs IND 1st Test, BGT 2024 Live Streaming: IND vs AUS BGT 2024: నేటి నుంచే ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవార్సర్‌ టోర్నీలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ ఉదయం 7.50 గంటలకు ప్రారంభం కానుంది.

AUS vs IND 1st Test, BGT 2024 Live Streaming

ఇక ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ సిరీస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌, హాట్‌ స్టార్‌ లలో చూడొచ్చు. ఇక ఇందులో టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ తీసుకోనుంది.

భారత్ (సంభావ్యమైనది): 1 యశస్వి జైస్వాల్, 2 KL రాహుల్, 3 దేవదత్ పడిక్కల్, 4 విరాట్ కోహ్లీ, 5 రిషబ్ పంత్, 6 ధృవ్ జురెల్, 7 R అశ్విన్, 8 నితీష్ కుమార్ రెడ్డి, 9 హర్షిత్ రాణా/ప్రసిద్ కృష్ణ 10 మహ్మద్ సిరాజ్/ఆకాష్ దీప్/ఆకాష్ దీప్ , 11 జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా(సంభావ్యమైనది): 1 ఉస్మాన్ ఖవాజా, 2 నాథన్ మెక్‌స్వీనీ, 3 మార్నస్ లాబుషాగ్నే, 4 స్టీవెన్ స్మిత్, 5 ట్రావిస్ హెడ్, 6 మిచెల్ మార్ష్, 7 అలెక్స్ కారీ, 8 మిచెల్ స్టార్క్, 9 పాట్ కమిన్స్ (కెప్టెన్), 10 నాథన్ జోషాన్, 11 హాజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version