స్టేడియాల్లోకి జెండాలు తీసుకురావడం నిషేధం: బీసీసీఐ

-

ఐపీఎల్ సీజన్ లో అభిమానులు లు తీసుకొని స్టేడియం లోకి రాకుండా ఆంక్షలు పెడుతున్నారు (BCCI). ఆ జెండాలకు పెట్టిన కర్రలతో స్టేడియంలోని వారిపై దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుందని, మైదానంలోకి వాటిని విసిరి వేసే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. దానివల్ల ప్రేక్షకులకు గాని లేదా ఆటగాళ్లకు కానీ గాయాలవుతాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అన్నాక అభిమానులు తాము అభిమానించే జట్ల జెండాలు పట్టుకొని రావడం కామన్. తమ అభిమాన జట్టు బ్యాటర్ బౌండరీ బాదిన, బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో జెండాలను రెపరెపలాడిస్తుంటారు. అయితే అజెండాలో హింసకు ఆయుధాలని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI), ముంబై పోలీసులు అంటున్నారు.

అందుకే ముందు జాగ్రత్త చర్యగా జెండాలను లోపటికి అనుమతించడం లేదని అంటున్నారు. బీసీసీఐ, ముంబై పోలీసుల నిర్ణయంతో అభిమానులు తీవ్ర నిరాశకుకు లోనవుతున్నారు. విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అయిన చిరాగ్ ఖిలారీ అనే వ్యక్తిని పోలీస్ స్టేడియంలో పనికి వెళ్లకుండా అడ్డుకున్నారుపోలీసు స్టేడియంలో పలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను భారీ జెండాను తీసుకొచ్చాడు అని దానికి ప్లాస్టిక్ సపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. సచిన్ కు పెద్ద అభిమాని అయిన సుధీర్ పెద్ద స్టీల్ రాడ్ తీసుకుని జెండా కి పెట్టాడని వివరించాడు. సుధీర్ అంటే ఫేమస్ కాబట్టి లోపలికి అనుమతిస్తారని మరి తమలాంటి వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే బిసిసిఐ దీనిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news