ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన షెడ్యూల్

భారత్ క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. వన్డే, టీ 20 సీరీస్ లతో పాటుగా టెస్ట్ సీరీస్ కూడా జరగనుంది. మూడు వన్డేలు, రెండు టి20లు నాలుగు టెస్ట్ లు జరుగుతాయి. తొలి వన్డే నవంబర్ 27 న సిడ్నీలో జరగనుంది. రెండో వన్డే నవంబర్ 29 సిడ్నీలో, మూడో వన్డే డిసెంబర్ 2 న మనుక ఓవల్ జరుగుతుంది.Australia's tour of India 2019: Full schedule, venues, date, time of  matches, when and where to

తొలి టి 20 డిసెంబర్ 4న అదే వేదిక మీద జరగనుంది. మూడో టి 20 డిసెంబర్ 8 న సిడ్నీ లో జరుగుతుంది. తొలి టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు డే అండ్ నైట్ గా జరగనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు జరుగుతుంది. మూడో టెస్ట్ జనవరి 7 నుంచి 11 వరకు నాలుగో టెస్ట్ జనవరి 15 నుంచి 19 వరకు జరుగుతుంది.