IPL 2022 :Ipl 2022 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా… జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా.. ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 19వ మ్యాచ్….ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది. అయితే..ఈ మ్యాచ్‌ లో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది.  అయితే ఇందులో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అట్ల వివరాల్లోకి వెళితే…

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (w/c), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(సి), సామ్ బిల్లింగ్స్(w), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Latest news