IND VS AFG : నేడు 3వ టీ20..క్లీన్ స్వీప్‌పై టీమిండియా కన్ను

-

India vs Afghanistan, 3rd T20I  : ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మరియు టీమ్ ఇండియా జట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. ఇవాళ నామ మాత్రపు మూడవ టి20 మ్యాచ్ ఆడనుంది టీమ్ ఇండియా జట్టు. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది.

India vs Afghanistan, 3rd T20I

భారత్: రోహిత్ శర్మ (సి), రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, ఎస్ దూబే, జెఎమ్ శర్మ (వికెట్), ఆర్కే సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్

ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్ (C), గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూ

Read more RELATED
Recommended to you

Exit mobile version