నేను పొరపాటున టీమ్​ఇండియాకు కోచ్​ అయ్యాను: రవిశాస్త్రి

టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు తాను పొరపాటున కోచ్ గా ఎంపికయ్యానంటూ రవి శాస్త్రి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించాడు. ఓ క్రమ పద్ధతిలో ఒక్క మెట్టు ఎక్కుతూ వచ్చి.. సీనియర్ జట్టుకు ప్రధాన కూచయ్యాడని పేర్కొన్నారు. టీమిండియన్ అద్భుతంగా నడిపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.

కానీ కామెంట్రీ బాక్సులు కూర్చుని ఉండే నాకు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.. నడిపించడంలో నా వంతు కృషి చేశా. అయితే రాహుల్ మాత్రం నా మాదిరి కాదు. ఓ క్రమ పద్ధతిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అండర్ 19 అలాగే టీమ్ ఇండియా సెకండ్ టీమ్లకు కోచ్గా బాధ్యతలు వహించాడని… సీనియర్ గట్టుకు ప్రధాన కోచ్ అయ్యాడని కొనియాడారు. తన సలహాలు అలాగే సూచనలు టీమిండియా సభ్యులు అందుకుని రాణిస్తే ఎలాంటి కోరికైనా హాయిగా ఉంటుందని రవి శాస్త్రి పేర్కొన్నారు.