ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ అంటే ఎలా ఉంటది.. మామూలుగా ఉంటదా? రెండూ టఫ్ జట్లు. టఫ్ జట్ల మధ్య మ్యాచ్ కూడా టఫ్‌గానే ఉంటది. ఉండాలి కూడా. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. హైస్కోర్‌తో మ్యాచ్‌ను ముగించింది. 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు 353 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ చెలరేగిపోయాడు. 109 బంతుల్లో 117 పరుగులు తీసి టీమిండియా స్కోర్‌ను ఎక్కడికో తీసుకుపోయాడు. ధావన్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా ఈసారి రాణించాడు. కోహ్లీ 82, రోహిత్ శర్మ 57 పరుగులు చేసి టీమిండియాకు హైస్కోర్‌ను అందించారు.
ఇప్పటి వరకు భారత్.. ఆస్ట్రేలియాతో 11 సార్లు వరల్డ్ కప్ మ్యాచుల్లో ఆడింది. వాటిలో మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మరి.. ఈమ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన ప్రతాపాన్ని చూపిస్తుందా? లేదా చూద్దాం.
Rohit 57 (70)
Dhawan 117 (109)
Kohli 82 (77)
Pandya 48 (27)
Dhoni 27 (14)? from #TeamIndia to post 352/5. Australia will need a record World Cup chase to win this! #INDvAUS SCORECARD ? https://t.co/tdWyb7lIw6 pic.twitter.com/TCV7b02PBc
— ICC (@ICC) June 9, 2019
India 281/2 with six overs to go, set for a ? finish! #INDvAUS
Indian fans right now ? pic.twitter.com/DVNbVAPAra
— ICC (@ICC) June 9, 2019
? for Shikhar Dhawan! ?
What a knock this has been for India! #INDvAUS LIVE ? https://t.co/tdWyb7lIw6 pic.twitter.com/BBVFxYcKH5
— ICC (@ICC) June 9, 2019
News that will please India fans all over the world.
The skipper has fifty.#TeamIndia #ViratKohli #CWC19 #INDvAUS pic.twitter.com/KoAi2DITal
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019
Who else but Mitchell Starc to end a fantastic innings from Shikhar Dhawan!
The #TeamIndia opener is dismissed for 117, India 220/2.#INDvAUS #CmonAussie pic.twitter.com/p7tfqkCTjy
— Cricket World Cup (@cricketworldcup) June 9, 2019