ఇంగ్లాండ్ టూర్ ముగించుకున్న టీమిండియా.. అక్కడి నుంచే నేరుగా వెస్టిండీస్ టూర్ కు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే ఇందులో టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
WI : హోప్ (WK), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (c), రోవ్మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.
IND : శిఖర్ ధావన్ (c), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్య ర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (wk), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ