యువతిపై లైంగిక దాడి..శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్

-

టి20 వరల్డ్ కప్ లో కలకలం రేగింది. టి20 వరల్డ్ కప్ సమయంలో ఓ సంచలన రేప్‌ కేసు నమోదు అయింది. యువతి పై అత్యాచారం చేసిన కేసులో శ్రీలంక జట్టుకు చెందిన క్రికెటర్ ధనుష్క గుణ తిలకను ఆస్ట్రేలియా సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు.

వరల్డ్ కప్ మధ్యలో గాయంతో జట్టుకు క్రికెటర్ ధనుష్క గుణ తిలక… సిడ్ని లోని ఓ హోటల్లో ఉంటున్నాడు. ఈ తరుణంలోనే… అక్కడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. క్రికెటర్ ధనుష్క గుణ తిలకపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిడ్ని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ తరుణంలోనే శ్రీలంక జట్టు…ధనుష్క గుణ తిలకను అక్కడే వదిలేసి స్వదేశానికి పయనమయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version