BREAKING : ఆసుపత్రిలో చేరిన టాలీవుడ్ హీరో

-

టాలీవుడ్ యంగ్ హీరో యువ కథ నాయకుడు శ్రీ విష్ణు ఆసుపత్రిలో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు డెంగ్యూ వచ్చిందని తెలిసింది. తోలుతా ఇంటి నుంచి చికిత్స తీసుకున్నప్పటికీ ప్లేట్ లెట్స్ దారుణంగా పడిపోవడంతో తీవ్రస్వస్థకు గురయ్యారని, దాంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది.

అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో శ్రీ విష్ణుకు చికిత్స అందుతుంది. త్వరలో ఆయన డిశ్చార్జి కావచ్చు. శ్రీ విష్ణు ఆస్పత్రిలో ఉండటంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కాస్త ఆందోళనలో ఉన్నారు. కాగా ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news