విద్యార్థి జవాబు చూస్తే నవ్వు ఆపుకోలేరు..వైరల్..

-

కొందరు విద్యార్థులు పరీక్షల సమయంలో ఎంత చదివిన తీరా ప్రశ్నా పత్రాన్ని చూడగానే అన్నీ మర్చిపోతారు..అయితే ఎగ్జామ్ బాగా రాయకుంటే మాత్రం పేరెంట్స్ ఒప్పుకోరు..ఫెయిల్ అయితే కుక్కను కొట్టినట్లు కొడతారు. అలాంటి సమయంలో కొందరు విద్యార్థులు అతి తెలివిని ప్రదర్సిస్తారు.జవాబు పత్రం లో డబ్బులు పెట్టి నన్ను పాస్ చెయ్యండి అంటూ విన్నవిస్తారు.మరి కొంత మంది తమ కష్టాలను చెప్పుకొని ఎలాగైనా పాస్ చెయ్యమని ప్రాధెయపడతారు. అలాంటి ఘటన ఇప్పుడు ఒకటి ఎదురైంది..

జవాబు పత్రంలో ఓ విద్యార్థి రాసిన మెసేజ్ చూసి షాక్ అవ్వడం తన వంతు అయ్యింది.విషయంలోకి వెళితే..ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. తాజాగా జవాబు పత్రంపై ఒక విద్యార్థి రాసిన వినతి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కొందరు విద్యార్థులు సమాధాన పత్రంలో ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు దేవుడి పేరును రాస్తుంటారు. ఈ విద్యార్థి మొదటి పేజీలో ప్రశ్నోత్తరాలను సంఖ్యతో ప్రారంభించాడు. 1 (a)కి సమాధానం రాశాను. అటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం పేజీ దిగువ వరకు రాశాను.

అయితే తర్వాత పేజీల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయలేదని, ఫెయిల్ అవుతానని ముందే తెలుస్తున్నదని పేర్కొన్నాడు. జవాబు పత్రం మొదటి పేజీలో కాపీని తనిఖీ చేసిన ఉపాధ్యాయుడికి విద్యార్థి ఒక సందేశం రాశాడు..అది ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది కాస్త వైరల్ కావడంతో రకరకాల కామెంట్లను అందుకుంటుంధి..అందరూ ఆశ్చర్య పోయేది ఏమి లేదు..నన్ను పాస్ చెయ్యండి ప్లీస్ అని రెండు సార్లు రాసాడు.కాపీని చెక్ చేస్తున్న ఉపాధ్యాయుడు దీనిని చూసి కంగుతిన్నాడు. దీనికి సంబంధించి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version