టీమిండియాకు బిగ్ షాక్… శుభమన్ గిల్ కు తీవ్ర గాయం

-

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమిండియా కేవలం 84 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఏడో ఓవర్ లో క్విక్ రన్ కోసం ప్రయత్నించిన టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్ మన్ డైవ్ చేసి గాయపడ్డాడు. గిల్ కు పొట్ట పక్క భాగంలో తీవ్రంగా గాయమైంది.

ఆ తర్వాత ఓవర్ లోనే కూహ్నమాన్ పెవీలియన్ కు పంపాడు. గిల్, అన్ని ఫార్మాట్ లో అద్భుతంగా ఆడుతూ సెంచరీలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news