గ్రేటర్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం

-

గ్రేటర్ ఆస్తుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా కమిషనర్ అసెట్స్ ప్రోటక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేకంగా బాడి పెట్టే యోచనలో సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న EVDM ను అసెట్స్ ప్రోటక్షన్ లో మెర్జ్ చేయనున్నది ప్రభుత్వం. GHMC, HMDA పరిధికి EVDM విస్తరించనుంది అస్సెట్ ప్రోటక్షన్.

అసెట్స్ ప్రోటక్షన్ కోసం ప్రత్యేకంగా GHMC, వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను కేటాయించనున్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మొత్తం దాదాపు మూడు వేల మంది సిబ్బందితో స్పెషల్ టీమ్  ఏర్పాటు చేయనున్నది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version