భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన ఇంటర్ డిగ్రీ విద్యార్థులు !

-

Bhuvanagiri MLA camp office besieged by inter degree students: భువనగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ కు ఊహించిన షాక్‌ తగిలింది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులు.

Bhuvanagiri MLA camp office besieged by inter degree students

సిగ్గు లేని ప్రభుత్వం అంటూ నినాదాలు..చేస్తూ…భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు విద్యార్థులు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫిస్ ముందు బైటయించారు విద్యార్థులు. ఎమ్మెల్యే వస్తారా స్కాలర్షిప్ ఇస్తారా.. అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు..భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version