9వ తరగతి బాలికతో బీహార్‌ యువకుడి శృంగారం !

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్న కామాంధుడి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న తొమ్మిదేళ్ల బాలికపై కన్నేశాడు. చిన్నారి తల్లిదండ్రులు పనుల మీద బయటకు వెళ్ళినప్పుడల్లా ఇంట్లోకి చొరబడి ఆమెను బెదిరించి, చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ విధంగా రెండు నెలల పాటు బాలికపై రాక్షసానందాన్ని పొందాడు.

గత రెండు నెలలుగా బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఎందుకు ఈ విధంగా ఉంటున్నావని అడగడంతో అసలు విషయం బయటపడింది. ఇంటి పక్కనే ఉంటున్న బీహార్ యువకుడు గత కొద్దిరోజులుగా తనపై బలాత్కారానికి పాల్పడిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో కోపంతో రగిలిపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. అటుపై పోలీసులకు అప్పగించారు.