సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బిజెపి పార్టీ ముందంజలో ఉంది. కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కె వెంకట రమణారెడ్డి (బిజెపి) ముందంజ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
బీఆర్ఎస్ 22
కాంగ్రెస్ 26
బీజేపీ 4
ఎంఐఎం 1