నాగర్ కర్నూల్ లో పల్టీలు కొట్టిన కారు…మహిళ మృతి!

-

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది ఓ కారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పై నుంచి పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది కారు.

Car overturned in Nagar Kurnool

ఇక ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version