బీజేపీలోకి 25 మంది ఎమ్మెల్యేలు.. ఘాటుగా స్పందించిన సీఎం కేసీఆర్‌

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌. రెండు రోజుల కిందట 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మతో టచ్‌లో ఉన్నారంటూ బండి సంజయ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

త్వరలోనే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తారని వెల్లడించారు బండి సంజయ్‌. అయితే.. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో స్పందించారు సీఎం కేసీఆర్‌. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు.. బక్వాస్‌ అంటూ తన స్టైల్‌ లో స్పందించారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news