రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది…మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టులో కీలక ప్రకటన చేసింది. దీంతో మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ తెలంగాణ లో చదివిన వాళ్ళను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు వెల్లడించింది.
ఈ మేరకు ప్రభుత్వ జీఓ ను నిలుపుదల చేసింది హైకోర్టు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇక మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించడంతో.. విద్యార్థులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే… ఎంబీబీఎస్, బీడీఎస్ తెలంగాణ లో చదివిన వాళ్ళను స్థానికులుగా పరిగణించకూడదని రేవంత్ రెడ్డి సర్కార్ జీవో తీసుకొచ్చింది. అయితే.. దీనిపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది.
- మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట
- ఎంబీబీఎస్, బీడీఎస్ తెలంగాణ లో చదివిన వాళ్ళను స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు
- ప్రభుత్వ జీఓ ను నిలుపుదల చేసిన హైకోర్టు