తెలంగాణ నిరుద్యోగులకు తీపి కబురు..భారీగా ఉద్యోగాలు..

-

తెలంగాణ నిరుద్యొగులకు, విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంది.. రాష్ట్ర వ్యాప్థంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే ఎన్నో కంపెనీలు, సర్కారు కార్యాలయాలలో ఉన్న ఉద్యోగాలకు సంభందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.తాజాగా మరో సంస్థ లో ఉద్యోగాల భర్థీకి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్ అసోసియేట్లు, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, జేఆర్ ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ తదితరాలు ఉన్నాయి..ఉద్యోగాలకు సంభందించిన అర్హతల ఆధారంగా డీఎంఎల్ టీ, బీఎస్సీ, డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ టీ,ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఇకపోతే వీటితోపాటు సీఎస్ ఐఆర్ యూజీసీ నెట్, గేట్ అర్హత, అనుభవం కలిగి ఉండాలి.అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది..దరఖాస్తులకు చివరి తేదిగా జూన్ 20, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;www.cdfd.org.in/ ను సందర్షించాలి..ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేయగలరు.

Read more RELATED
Recommended to you

Latest news