కేసీఆర్ మూడోసారి సీఎంగా డిసెంబర్ 4 లేదా 7వ తేదీన ప్రమాణ స్వీకారం?

-

కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. కేసీఆర్ మూడోసారి సీఎంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుందని సమాచారం. డిసెంబర్ 4 లేదా 7వ తేదీన కేసీఆర్ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారట.

- Advertisement -

ఆసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం గడుతున్న నేపథ్యంలో, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. అందులో భాగంగా మూడోసారి సీఎంగా డా. బిఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది.ప్రమాణ స్వీకార ముహూర్తం తేదీ, సమయం ఖరారు కోసం పురోహితులతో సీఎం సంప్రదిస్తున్నారని సమాచారం. అలాగే ఏ ఫైల్ పై తొలి సంతకం చేయాలనే అంశం లో చర్చించిన సీఎం అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ఫైలు పై తొలి సంతకం చేయనున్నారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...