Telangana - తెలంగాణ

తెలంగాణ‌లో 10వ త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌కు హైకోర్టు ఓకే..!

తెలంగాణ 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు రాష్ట్ర హైకోర్టు శుభ‌వార్త చెప్పింది. జూన్ మొద‌టి వారం త‌రువాత ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుమ‌తులు ఇచ్చింది. క‌రోనా కార‌ణంగా తెలంగాణ‌లో 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఓ వ్య‌క్తి హైకోర్టులో పిటిష‌న్ వేయడంతో కోర్టు ప‌రీక్ష‌ల‌ను వాయిదా...

రూ.20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ఉత్తిదే.. డొల్ల‌.. అంతా చీటింగ్‌: సీఎం కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆర్థిక ప్యాకేజీ దారుణంగా ఉంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ ప్యాకేజీని తాము కోర‌లేద‌ని, ఆ ప్యాకేజీ పూర్తిగా ఫ్యూడ‌ల్ భావాన్ని త‌ల‌పిస్తుంద‌ని అన్నారు. రాష్ట్రాల‌ను కేంద్రం బిచ్చ‌గాళ్లుగా భావిస్తుందని ఆరోపించారు. క‌రోనా లాంటి భారీ విపత్తు వ‌చ్చింద‌ని, ఆదుకోవాల‌ని కేంద్రాన్ని కోరితే.. కేంద్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఈ ప్యాకేజీని...

వ్యవసాయంలో ఆల్‌టైం రికార్డు సాధించాం: సీఎం కేసీఆర్‌

అన్ని రకాల పంటలు పండడానికి తెలంగాణలో అనువైన వాతావరణం ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అన్ని రకాల నేలలు రాష్ట్రంలో ఉంటాయని, ఏటా సరైన వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. కేబినెట్‌ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పంటల ఉత్పత్తిలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అన్నారు. ఈ సారి అనేక పంటలు...

బిగ్‌ బ్రేకింగ్: తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించిన విషయం విదితమే. అందులో భాగంగానే లాక్‌డౌన్‌ 4.0లో పలు ఆంక్షలకు కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది. ఇక అంతకు ముందు ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ...

జ‌గ‌న్ ప‌ట్టు.. బెట్టు.. పోతిరెడ్డిపాడు ఏం జ‌రుగుతుంది..?

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ట్టుబ‌డితే.. ఏ ప‌నిలో అయినా ఆయ‌న ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. అది ఎలాంటిదైనా .. ఆయ‌న ముందుకే వెళ్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి నిర్ణ‌యాలు కేవ‌లం రాష్ట్రం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. కానీ, ఇప్పుడు పొరుగు రాష్ట్రం అభ్యంత‌రం పెడుతున్నా కూడా జ‌గ‌న్ ప‌ట్టుద‌లతోనే పోతిరెడ్డిపాడు విష‌యంలో ఆయ‌న...

కేంద్రంపై సీఎం కేసీఆర్ గుస్సా..? ఇవాళ్టి ప్రెస్‌మీట్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..!

క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయిన దేశంలోని అన్ని రంగాల‌కు ఊతం ఇచ్చేందుకు కేంద్రం రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ విడ‌త‌ల వారీగా ఆ ప్యాకేజీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. క‌థ అక్క‌డితో అయిపోయింది. కేంద్రం నేరుగా ప్ర‌జ‌ల‌కే ప్ర‌యోజ‌నాలు క‌ల్పించేలా ప్యాకేజీని రూపొందించింది. రాష్ట్రాల‌కు...

నెల రూ.70,308 జీతం 3 నెల‌లుగా మొత్తం ప్ర‌జాసేవ‌కే.. ఆద‌ర్శంగా నిలుస్తున్న యువ‌తి..!

స‌మాజంలో కేవ‌లం మ‌నం మాత్ర‌మే జీవించ‌డం కాదు.. మ‌న చుట్టూ ఉన్న వారు కూడా జీవించాలి.. అందుకు వారికి మ‌న‌కు తోచినంత స‌హాయం చేయాలి. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకోవాలి. వారిపై జాలి చూపించాలి. క‌ష్టాలు వ‌స్తే అండ‌గా నిల‌బ‌డాలి. అవును.. సరిగ్గా ఆ యువ‌తి కూడా అదే చేస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా...

బాబోయ్‌.. ఇలాగైతే ఇక చికెన్ తిన‌లేం..!

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో కొద్ది రోజుల కింద‌ట చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. లాక్‌డౌన్ ఆరంభంలో రూ.30 అత్య‌ల్ప ధ‌ర‌ ప‌లికిన చికెన్ ఇప్పుడు కొండెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. అనేక చోట్ల చికెన్ ధ‌ర ఇప్పుడు రూ.290 ప‌లుకుతోంది. కరోనా నేప‌థ్యంలో...

ఏపీనీ ఆపేసిన కేసీఆర్… కారణం ఇదే!

కరోనా విషయంలో ముందు నుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాలే తీసుకుంటున్నారు! ఇతర రాష్ట్రాలతో.. గట్టిగా మాట్లాడితే కేంద్రంతో కూడా సంబందం లేకుండా... తెలంగాణలో కరోనా వ్యాప్తికి తనదైన శైలిలో నిర్ణయ్యాలు తీసుకుంటున్నారు.. ప్రకటనలు చేస్తున్నారు! ఈ క్రమంలోనే... తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా......

రెస్టారెంట్లు ఓపెన్‌… ఫేవ‌రెట్ ఫుడ్స్‌ను లాగించేయండి ఇక‌..!

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో మూత‌ప‌డ్డ రెస్టారెంట్లు క్ర‌మంగా తెరుచుకుంటున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డలిస్తుండ‌డంతో అనేక కార్య‌క‌లాపాలు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు చోట్ల కొంద‌రు వ్యాపారులు రెస్టారెంట్ల‌ను మ‌ళ్లీ ఓపెన్ చేశారు. అయితే ప్ర‌స్తుతానికి కేవ‌లం పార్శిల్ స‌ర్వీసును మాత్ర‌మే అందిస్తున్నారు. ఇక రెస్టారెంట్ల‌ను ఓపెన్ చేసిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...