తెలంగాణకు సోనియాగాంధీ రాకపోవడంపై పొన్నం ప్రభాకర్ ప్రకటన

-

తెలంగాణకు సోనియాగాంధీ రాకపోవడంపై పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. సోనియా తెలంగాణ ఇచ్చిన ప్రదాత… సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు. అయితే.. తీవ్ర మైన ఎండల కారణంగా సోనియాగాంధీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోనియా తెలంగాణ ఇచ్చిన ప్రదాత. సోనియా వస్తారనే నమ్మకం ఉంది.సోనియా వస్తారనే నమ్మకం ఉందన్నారు.


తెలంగాణ అమరులను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారు….తల్లి చనిపోయింది. బిడ్డను తెచ్చుకున్నారన్నారు….సుష్మాస్వరాజ్ సేవలు మేము మార్చుపోము…ఆత్మగౌరవం కోసంమే తెలంగాణ ఉద్యమం అని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కూడా మేము ఆహ్వానం పంపాము…..మాకు గత పదేళ్లలో ఒక్క ఆహ్వాన పత్రిక రాలేదన్నారు. చిహ్నం పై గతంలో ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదు….ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. నిరసన చెప్పు కోవచ్చు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కేసు నమోదు అయ్యింది….ప్రభుత్వం కూలి పోతుందని బీజేపీ, బిఆర్ఎస్ పదే పడే శాపనార్థాలు పెడుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news