తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఖరారు అయ్యాయి. ఈ మేరకు సంక్రాంతి సెలవులు తేదీలను ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
అలాగే… ఈ నెల 11 నుంచి 16 వరకు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.
- సంక్రాంతి సెలవులు
- ఈ నెల 11 నుండి 17 వరకు స్కూల్స్ కి
- ఈ నెల 11 నుండి 16 వరకు జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు….