కొండా సురేఖపై సమంత సీరియస్‌..!

-

కొండా సురేఖపై టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత సీరియస్‌ అయ్యారు. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు సమంత. సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఇండస్ట్రీ, ప్రజలు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందని వెల్లడించారు సమంత.

samantha serious on konda surekha once again

లేకుంటే మరింతగా కుంగిపోయేదానిని.. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నా అంటూ వ్యాఖ్యానించారు సమంత. దీంతో కొండా సురేఖపై టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత సీరియస్‌ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. 10 రోజుల కిందటే.. టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత , కేటీఆర్‌ లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version