BREAKING : అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ సస్పెండ్‌

-

BREAKING : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు స్పీకర్‌ పోచారాం శ్రీనివాస్‌.

అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది. దీంతో.. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ అయ్యారు. స్పీకర్‌ పోచారంపై ఈటల రాజేందర్‌ ఈ నెల 6వ తేదీన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఈటల రాజేందర్‌.. పోచారం శ్రీనివాస్‌ కు క్షమాపణలు చెప్పాలని.. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో.. డిమాండ్‌ చేసింది. దీనికి ఈటల రాజేందర్‌ ససేమీరా అనడంతో.. సస్పెండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news