తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ ?

-

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఈసీకి అప్లై చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30లోగా తెలియజేయాలని ఈసీ వెబ్సైట్ లో పెట్టింది. గత ఏప్రిల్ లో పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

కాగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు నెలల్లోని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. అటు ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ 115 సీట్లను ప్రకటించేసింది. ఇటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version