నాగార్జునపై తీన్మార్ మల్లన్న సీరియస్..!

-

Teenmar Mallanna is serious about Nagarjuna: అక్కినేని నాగార్జున వైపు దేశంలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడితే… కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కినేని నాగార్జున ను తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న. ఓ బీసీ మంత్రిపైన కేసు పెడతావా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.

Teenmar Mallanna is serious about Nagarjuna

ఇది ఇలా ఉండగా.. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ లో ట్విస్ట్‌ నెలకొంది. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడటం జరిగింది. కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ ను సోమవారానికి వాయిదా వేసింది నాంపల్లి మనోరంజన్ కోర్టు. న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్ వాయిదా పడటం జరిగింది. ఇక సోమవారం రోజు ఈ పిటిషన్ పై విచారించనుంది మనోరంజన్ కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version