తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..మే 7 నుంచే ఎంసెట్‌ ఎంట్రన్స్‌

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్‌..మే 7 నుంచే ఎంసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 7 నుండి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. మే 11 వరకు జరుగుతాయి. ఇక ఈ రోజు నుంచి హల్ టికెట్స్ డౌన్ లోడ్ కి అవకాశం కల్పించారు.

TS Eamcet entrance exam

ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల 54 వేల 803…దరఖాస్తులు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version