BREAKING: తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి

-

TS EAPCET Result 2024: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యారు. తెలంగాణ ఈసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ సెట్ లో 95.86 శాతం క్వాలిఫై అయినట్లు వివరించారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. 282 కాలేజీల్లో అడ్మిషన్స్ కు అవకాశం ఉందని వెల్లడించారు.

కన్వీనర్ కోటలో10 వేల 834 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొత్తం 25 వేల 230 పైగా సీట్లు ఉన్నాయి… జూన్ రెండో వారం లో అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. 22 వేల 365 మంది క్వాలిఫై అయ్యారన్నారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి.

  • తెలంగాణ ఈసెట్ ఫలితాల కోసం https://tsecet.nic.in/default.aspx వెబ్‌ సైట్‌ చూసుకోవచ్చును.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version